నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upakaaramulaku | Telugu christian songs lyrics in Telugu and English Lyrics - Dr N Jayapaul Garu
Singer | Dr N Jayapaul Garu |
Composer | Credits goes to Jayapaul Foundations |
Music | Credits goes to Jayapaul Foundations |
Song Writer | Andhra Kraisthava Keerthanalu Songs |
Lyrics
నీవు చేసిన ఉపకారములకు |Neevu Chesina Upakaaramulaku |christian songs lyrics in Telugu
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2) ||ఏడాది||
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2) ||ఏడాది||
నీవు చేసిన ఉపకారములకు |Neevu Chesina Upakaaramulaku |Telugu christian songs lyrics in English
Neevu Chesina Upakaaramulaku
Nenemi Chellinthunu (2)
Aedaadi Doodelanaa… Velaadi Pottellanaa (2) ||Neevu Chesina||
Velaadi Nadulantha Visthaara Thailamu
Neekichchinaa Chaalunaa (2)
Garbha Phalamina Naa Jeshtya Puthruni
Neekichchinaa Chaalunaa (2) ||Aedaadi||
Maranapaathrudanaiyunna Naakai
Maraninchithiva Siluvalo (2)
Karuna Choopi Nee Jeeva Maargaana
Nadipinchumo Yesayyaa (2) ||Aedaadi||
Ee Goppa Rakshana Naakichchinanduku
Neekemi Chellinthunu (2)
Kapata Natanaalu Lenatti Hrudayaanni
Arpinchinaa Chaalunaa (2) ||Aedaadi||
0 Comments